Rc 12 వినయ విధేయ రామ
బోయపాటి రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న Rc 12 వినయ విధేయ రామ ఫ్యాన్స్ ని బాగా నే వూరిస్తుంది. ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకునెలోపే ఓ పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.హీరో తో కత్తి పట్టించకుండ బోయపాటి శ్రీను సినిమా తీయడనీ సినీ ప్రముఖుల విశ్లేషణ.ఈ పోస్టర్లో రాంచరణ్ కత్తి పట్టుకొని పరుగెడుతూ కత్తి విసరడం ఫ్యాన్స్ నీ బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి ఎదురు చూపు ఈ నెల 9 న అచ్చే టీజర్ కోసమే.ఈ పోస్టర్ తో మూవీ పైన అంచనాలు రెట్టిన్పయ్యాయి.ఎలా ఉండబోతుందో చూద్దాం.
Rc 12 వినయ విధేయ రామ
by
Jamal


