ధీరుభాయ్ అంబానీ సక్సెస్ స్టోరీ
- నిప్పులాంటి ఆశయం, చెక్కుచెదరని ధ్యేయం, ఓటమి ఎరుగని సంకల్పం. ఈ మూడు ఒక మామూలు మనిషిని అంబానీ గా మార్చాయి. 1958లో ఒక మామూలు స్పైస్ డీలర్‌గా పనిచేసే ధీరూభాయ్ నిరంతర కృషితో ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకుంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకొని బిజినెస్ టైకూన్ గా అవతరించారు. రిలయన్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు ఆ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. విదేశీ కంపెనీలకు దీటుగా నిలబడింది రిలయన్స్ అంటే ఒక పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగింది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేటి తరానికే కాదు రేపటి తరాలకు కూడా ఆదర్శం. అటువంటి ఇండియన్ business tycoon గురించి మనం ఇప్పుడు తెలుుకుందాం. ధీరుబాయ్ జనార్ధన్ జిల్లా చోర్వడ్లో గోవర్ధన్ దాస్ అంబానీ జమనబెన్ అనే దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి గోవర్ధన్ దాస్ అంబానీ స్కూల్ టీచర్‌గా తల్లి జేమునబెన్ ఇంటి పనులు చూసుకుంటూ వుండేది. చిన్నప్పటి నుండి బాగా ఇబ్బందుల్లో పెరగడం వల్ల ధీరుభాయ్కి డబ్బు ఉన్న విలువ బాగా తెలిసింది. తన తండ్రికి వచ్చే జీతం మేము తక్కువ ఇంట్లో వచ్చే ఖర్చులు కూడా అది సరిపోదు. ఇట్లాంటి పరిస్థితిని చూస్తూ పెరిగాడు ధీరుభాయ్. చిన్న వయసులోనే పరిస్థితులను అర్థం చేసుకున్న ఆయన తన జీవితాన్ని తనచేతులతోనే మలుచుకున్నాడు. తన 20 ఏళ్ల వయసు అప్పటికే ఎలా డబ్బు సంపాదించాలని క్లియర్ గా ఉన్న ధీరుభాయి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. మొదట ఒక పెట్రోల్ బంకులో అటెండర్‌గా జాయిన్ అయిన ఆయన ఆ తర్వాత క్లర్కుగా మారారు. Aden చేరుకున్న ఆయన అక్కడ ఎయిర్ వేసీ లో క్లర్కుగా చేరారు. బిజినెస్ ట్రిక్స్ నేర్చుకోవడం లో ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. అక్కడి గుజరాతి ట్రైనింగ్ ఫామ్ లో కూడా పనిచేయడం స్టార్ట్ చేశారు. అక్కడే అకౌంటింగ్ బుక్ కీపింగ్ సేవింగ్ టేబుల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఎలా డీల్ చేయాలో కూడా అక్కడే నేర్చుకున్నాడు. ఎమ్మే న్యూస్ మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడున్న భారతీయులకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో చేసేదేమీ లేక 1958లో భారత్ కి తిరిగి వచ్చేశారు. భారత్ కి వచ్చిన తరువాత ఇక్కడే ఆయన తన వ్యాపార అవకాశాలను పెంచుకునే దిశగా ముందుకు సాగారు. అప్పటికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేని స్థితిలో ఉన్న ఆయన రిలయన్స్ అనే కంపెనీని కమర్షియల్ కార్పొరేషన్ అనే పేరుతో కంపెనీ పెట్టి డీలర్ గా మారారు. ఆ తర్వాత వ్యాపారం చేయడం మొదలెట్టాడు. మంచి క్వాలిటీతో అన్నింటిని అందించిన తక్కువ లాభాన్ని కోరుకున్నారు ఆయన. ఆ తర్వాత తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగు వేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆయన 1966లో అహ్మదాబాద్‌లోని న రోడ్ లో text styles బిల్లు ని స్థాపించారు. ప్రతి వారం బాంబే నుండి అహమదాబాద్ కు అక్కడ తన ఫ్యాక్టరీ పని ఏంటి ఏమైనా సమస్యలున్నాయని చెక్ చేసుకుంటూ ఉండేవాడు. నాణ్యమైన నైలాన్ ని అతి తక్కువ సమయంలో ఎక్కువగా తయారు చేయడ మే ఆశయంగా ఆ మిల్లు నడిపించారు ఆయన. ఆ తరువాత రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆయనకు బాగానే నష్టాలు వచ్చాయి తన ప్రోడక్ట్ కాస్ట్ బాగా పడిపోయింది. కానీ వెనుదిరిగి చూసే అవకాశం లెని దీరుభయ్ కొంచెం కూడా జంకకుండా విజయం వైపు అడుగుల ముందుకు వేశారు. 1966 ఆగస్టులో కన్స్ట్రక్షన్ పని పూర్తయింది. మిషనరీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది కానీ తన దగ్గర కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓ ల్ సెల్లర్స్ ఏమో సరుకుని తీసుకురావడానికి కూడా నిరాకరించారు. ఓటమిని ఒప్పుకొని స్వభావం లేని ధీరూభాయి తన ప్రొడక్షనీ తనే అమ్మడం మొదలు పెట్టాడు. రోడ్ల మీదికి వచ్చి తన స్టాక్‌ను తనే డైరెక్టుగా అమ్మడం స్టార్ట్ చేసాడు. తన డేరింగ్ ఆప్టిట్యూడ్ ని చూసి అందరు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత విమల్ ప్రొడక్ట్స్ ఓ పెద్ద సంచలనంగా మారింది. తన కంపెనీని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేసిన ఆయన ఆ కాలంలోనే బెస్ట్ సెల్లింగ్ ఫ్యాషన్ ఫాబ్రిక్ ని అందించారు. 1977 ఈ సంవత్సరం రిలయన్స్ గెలుపు బాట దారిని వేసింది. మూడేళ్ల తర్వాత రిలయెన్స్ సంస్థ వరల్డ్ బ్యాంక్ నుండి నా ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రిలయన్స్ సంస్థను ఎవరు ఆపడం సాధ్యం కాదని అందరికీ తెలిసింది. 1986 నుండి 1996 వరకు రిలయన్స్ సంస్థ లో ఎన్నో మార్పులు జరిగాయి. ధీరుభాయి కొడుకులు ముకేష్ అనిల్ అంబానీ లు ఆ సంస్థ లో చేరిన తరువాత పాత టెక్నాలజీకి బాయ్ బాయ్ చెప్పి కంప్యూటరైజ్డ్ హై టెక్నాలజీ మిషనరీ ని రంగంలోకి దింపి వారి ఆధ్వర్యంలో రిలైన్స్ ఇంకా ముందుకు దూసుకెళ్లింది. ఆ తర్వాత రిలయన్స్ చాలా రంగాల్లో ముందుకెళ్లింది.టెలీకమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనర్జీ పవర్ రిటైల్ టెక్స్టైల్ ఇలా అన్ని రంగాల్లో ముందుకు సాగి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది రిలయన్స్. ధీరుభాయి ఒక మేధావి ఒక ఇనిషియేటివ్ ఒక మిషనరీ. తాను అనుకున్న ఒక్క ఆలోచనతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. తాను సృష్టించిన రిలయన్స్ అనే సంస్థ సామ్రాజ్యంలో తన చరిత్రను తానే తిరిగి రాసుకున్నారు ధీరుభాయి అంబానీ. తన జీవితంలో డ్రీమ్స్ మెడల్స్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ కార్పొరేట్ ఎక్స్‌లెన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ధీరుభాయి విజయం అసలు మనిషి తలచుకుంటే ఏమైనా సాధించి అనే సత్యాన్ని తెలిపాయి. ఎ డిగ్రీ లేదు ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేదు కానీ సాధించగలం అని ఊహించుకుంటే భయం కలిగే విజయాన్ని కూడా సాధించాడు. ముంబైకి 500 రూపాయలతో వచ్చిన ఆయన ఫోర్బ్స్ వారి richest person లిస్టులో ఉంటాడని ఎవరైనా ఊహించారా. ఊహించి ఉండం. 2002 కు గాను ఆయన 2.9 బిలియన్ డాలర్లుగా ఉంటుందని జస్ట్ ఎస్టిమేషన్ వేసారు. తన స్ట్రాంగ్ బిల్డ్స్ తో మామూలు కంపెనీని చరిత్రలో నిలిచే విధంగా చేసారు ధీరూభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ స్టోరీ గెలవాలి అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శం మన దగ్గర ఉన్న కాపిటల్ కంటే ఆశయం గొప్పది నిజమైన ఆశయం ఉంటే దానికి తోడు కష్టపడే గుణం ఉంటే ఆయన చెప్పలేదు చేసి చూపించారు. ఇది ధీరూభాయ్ అంబానీ సక్సెస్ స్టోరీ.Read more

